ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఐపీ అడ్రస్​ల ఆధారంగా దర్యాప్తు - votes

ఫారం-7 దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) రంగంలోకి దిగింది. దరఖాస్తు చేసిన వారి ఐపీ అడ్రస్​ల ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారి సత్యనారాయణ స్పష్టం చేశారు.

సత్యనారాయణ, ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారి

By

Published : Mar 9, 2019, 7:19 AM IST

సత్యనారాయణ, ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారి

ఫారం-7 దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) రంగంలోకి దిగింది. అగ్నిమాపక డీజీ సత్యనారాయణ ఈ జట్టుకి నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 323 కేసులు నమోదయ్యాయని తెలిపారు. దరఖాస్తు చేసిన వారి ఐపీ అడ్రస్​ల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. స్థానిక పోలీసులే కేసుల విచారణ చేస్తారని... వారికి కావల్సిన సాంకేతిక సాయం... సూచనలు సిట్ బృందం అందిస్తుందన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details