తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి అధినేత చంద్రబాబు పూజలు నిర్వహించారు. పార్టీ నేతలతో కలిసి బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు చంద్రబాబును ఆశీర్వదించారు. సకల విఘ్నాలు తొలిగి ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
పార్టీ కార్యాలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు - party office
తెదేపా అధినేత చంద్రబాబు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు.
చంద్రబాబు ప్రత్యేక పూజలు