ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జస్టిస్ ఎన్వీ రమణకు తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు - జస్టిస్ ఎన్వీ రమణ కు శుభాభినందనలు తెలిపిన చంద్రబాబు

భారత అత్యున్నత న్యాయపీఠంపై ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించేందుకు బాధ్యతలు స్వీకరించిన తెలుగు తేజం.. జస్టిస్ ఎన్వీ రమణ కు తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు.

cbn
చంద్రబాబు

By

Published : Apr 24, 2021, 8:42 PM IST

భారత అత్యున్నత న్యాయస్థానానికి 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణకు శుభాభినందనలు తెలుపుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details