డిపోలలో బస్సులు 'బంద్' అయిపోయాయి.! - special status
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసన వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి.
bandh
ప్రత్యేక హోదా , విభజన హామీల అమలుకోసం ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉదయం నుంచే బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. కార్మిక సంఘాలు , వ్యాపరసంస్థలు , విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నాయి. విజయవాడలోని నెహ్రూ బస్ డిపో ఎదుట వామపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై బైఠాయించిన వామపక్షనేతలు హోదా విషయమై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
bandh
Last Updated : Feb 4, 2019, 6:22 PM IST