విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నెదర్లాండ్స్‌లో జరిగిన 50వ ప్రపంచ ఆర్చరీ క్రీడల్లో జ్యోతి సురేఖ కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. కాంస్యం గెలిచిన ఆమెను గవర్నర్ అభినందించారు. దేశానికి మరెన్నో పతకాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖకు గవర్నర్ అభినందనలు - bishwabhushan
ఇటీవల నెదార్లాండ్స్లో జరిగిన ప్రపంచ ఆర్చరీ క్రీడల్లో... కాంస్యం గెలిచిన క్రీడాకారిణి జ్యోతి సురేఖను గవర్నర్ బిశ్వభూషణ్ అభినందించారు.
ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖను అభినందించిన గవర్నర్