- MEETING WITH CM JAGAN: సీఎంతో ముగిసిన.. సజ్జల, బుగ్గన భేటీ
MEETING WITH CM JAGAN: ఉద్యోగ సంఘాలతో నిన్న జరిగిన చర్చల సారాంశాన్ని వివరించేందుకు సీఎంతో.. సజ్జల, బుగ్గన భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసింది. పీఆర్సీపై చర్చలు రేపటికి పూర్తి కావచ్చని ప్రభుత్వ సలహాదారు సజ్జల తెలిపారు.
- Amaravati Farmers Meeting: అమరావతి రైతు సభకు రాజకీయ నేతలు.. హాజరయ్యేది వీరే..!
Amaravati Farmers Meeting: 'అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ' పేరిట.. తిరుపతిలో శుక్రవారం అమరావతి రైతులు బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. అమరావతి నినాదం.. ఎలుగెత్తి చాటేలా సభను తలపెట్టారు. ఈ భారీ బహిరంగ సభకు అన్ని రాజకీయపక్షాలనూ ఆహ్వానించారు. ఈ సభలో పాల్గొనేది ఎవరంటే..?
- High Court On Visakha Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై విచారణ వాయిదా
High Court On Visakha Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఫిబ్రవరి 2కు విచారణ వాయిదా వేసింది. ఈలోపు కేంద్రం ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే.. ముందస్తు విచారణను కోరవచ్చని తెలిపింది.
- Bank Employees Strike : రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల నిరసన
Bank Employees Strike : బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. రెండవ రోజు సమ్మెలో భాగంగా నేడు రాష్ట్రంలో ప్రభుత్వరంగ బ్యాంకులు మూతపడ్డాయి.
- యూపీలో మోదీ సుడిగాలి పర్యటనలు- 10 రోజుల్లో నాలుగు టూర్లు!
Modi UP Visit: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్‌ప్రదేశ్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇటీవలే కాశీ విశ్వనాథ్ నడవా ప్రారంభోత్సవం కోసం అక్కడికి వెళ్లిన ప్రధాని.. వచ్చే 10 రోజుల్లో మరో నాలుగు సార్లు యూపీ వెళ్లనున్నారు.
- సభకు 'లఖింపుర్' సెగ- నిరసనలతో దద్దరిల్లిన పార్లమెంట్
Parliament winter session: లఖింపుర్ ఖేరి ఘటనపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ అట్టుడికింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనలతో హోరెత్తించారు విపక్ష సభ్యులు. దీంతో ఉభయ సభలు ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
- 'ఆ భయంతోనే ఇందిరను విస్మరించిన మోదీ సర్కార్'
Rahul Gandhi rally in Dehradun: 1971 యుద్ధంలో విజయం సాధించటంపై గురువారం నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్రంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. నిజానిజాలకు భయపడే ఇందిరా గాంధీని విస్మరించారని ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లోని చాలా కుటుంబాల మాదిరిగానే తన కుటుంబం సైతం త్యాగాలు చేసిందని పేర్కొన్నారు.
- Stock Market: వరుస నష్టాలకు బ్రేక్.. సెన్సెక్స్ 110 ప్లస్
Stock Market: వరుసగా నాలుగు సెషన్ల పతనం అనంతరం భారత స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 57 వేల 900 ఎగువకు చేరింది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగింది.
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ క్వార్టర్స్‌లో సింధు
BWF World Championships: డబ్ల్యూబీఎఫ్ ఛాంపియన్‌షిప్స్‌లో పీవీ సింధు క్వార్టర్‌ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. థాయ్‌లాండ్ షట్లర్ పోర్న్‌పావీ చోచువాంగ్‌పై వరుస సెట్లలో 21-14, 21-18 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.
- వికారాబాద్‌లో 'భీమ్లానాయక్'.. ఆ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పవన్
Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో భీమ్లానాయక్, అర్జున ఫాల్గుణ, పిప్పా తదితర చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.