ఈఎస్ఐ ఔషధాల కొనుగోలు కేసులో ఏసీబీ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. నిందితుడిని విజయవాడ అనిశా కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ఇటీవలే గుణదల ఈఎస్ఐ సూపరింటెండెంట్‌తో పాటు ముగ్గురు నిందితులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
ESI case: ఈఎస్ఐ ఔషధాల కొనుగోలు కేసు.. మరొకరు అరెస్టు - ESI drug purchase case
ఈఎస్ఐ ఔషదాల కొనుగోలు కేసులో(ESI drugs case) ఏసీబీ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. నిందితుడికి విజయవాడ అనిశా(vijayawada ACB court) కోర్టు 14 రోజుల రిమాండ్(remand) విధించింది.
ఈఎస్‌ఐ ఔషధాల కొనుగోలు కేసులో మరొకరు అరెస్టు