- 'మారిటైమ్ ఇండియా విజన్.. కేంద్ర నిబద్ధతకు నిదర్శనం'
మారిటైమ్ ఇండియా సమ్మిట్లో సీఎం జగన్ వర్చువల్గా పాల్గొన్నారు. మారిటైమ్ ఇండియా విజన్- 2030 కేంద్రం నిబద్ధతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- ఏడాదిగా సస్పెన్షన్ ఎలా కొనసాగుతుంది?: సుప్రీం కోర్టు
ఐపీఎస్ అధికారి ఎ.బి. వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై దాఖలైన పిటిషన్ మీద.. సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఏడాదిగా సస్పెన్షన్ ఎలా కొనసాగుతుందని జస్టిస్ ఖాన్ విల్కర్.. ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- ఇకపై వరంగల్, తిరుపతిల్లోనూ ఫ్లిప్కార్ట్ కిరాణ సేవలు
దేశంలో ద్వితియ శ్రేణి నగరాల్లోనూ కిరాణ వస్తు సేవలను అందించనుంది ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్. దిగువ శ్రేణి నగరాల్లోనూ ఆన్లైన్ కొనుగోళ్లకు డిమాండ్ బాగా పెరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ సీనియర్ ఉపాధ్యాక్షుడు మనీష్ కుమార్ తెలిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- కేరళను మళ్లీ పట్టేస్తారా? బంగాల్లో పోటీ ఇస్తారా?
దేశంలో ఒకప్పుడు ఎర్రజెండా రెపరెపలాడింది. వామపక్ష భావజాలంతో ప్రజలను ఆకట్టుకుని.. సీట్లు కొల్లగొట్టిన పార్టీలు ఇప్పుడు పూర్తిగా డీలాపడ్డాయి. మరి రానున్న 5 అసెంబ్లీల ఎన్నికల్లో కామ్రేడ్ల పరిస్థితి ఏంటి? బిహార్ ఎన్నికల్లో మెరిసిన లెఫ్ట్ పార్టీలు.. బంగాల్లో తమ ఉనికిని చాటుకుంటాయా? కేరళలో మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకుంటాయా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- నాన్న మరణించినా.. మరో ఇద్దరిని బతికించాడు!