ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చంద్రబాబు కోరితే ఇల్లు ఇస్తాం: అంబటి - house

చంద్రబాబు కోరితే ప్రతిపక్షనేత హోదాలో ఇల్లు ఇస్తామని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.

అంబటి రాంబాబు

By

Published : Aug 17, 2019, 3:48 PM IST

అంబటి రాంబాబు

కృష్ణానది వరద ప్రవాహాన్ని సమీక్షించేందుకే డ్రోన్ ఉపయోగించామని వైకాపా శాసనసభ్యులు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ప్రమాదకర స్థాయిలో వరద ప్రవాహం వచ్చిందని... ఆ ఇంటిని ఖాళీ చేయాలనే ఉద్దేశంతోనే ఇళ్లు నోటీసులిచ్చారని చెప్పారు. కరకట్ట దిగువున అన్ని ఇళ్లకు నోటీసులిచ్చామన్నారు. ప్రతిపక్షనేత నిబంధనల ప్రకారం కోరితే ఇంటిని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details