విజయవాడ మధురానగర్ నేతాజి కాలనీలో మేడిపల్లి కుమారీ అనే వివాహిత ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిండి. భర్తతో గొడవపడి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు. అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కుటుంబ కలహాలు.. వివాహిత ఆత్మహత్య! - విజయవాడ తాజా వార్తలు
అనుమానస్పదస్థితిలో వివాహిత మృతి చెందింది. విజయవాడ నగరంలో ఈ ఘటన జరిగింది.
వివాహిత మృతి