రాష్ట్రంలో కొత్తగా 5,795 కరోనా కేసులు నమోదు - కరోనా వైరస్ వార్తలు
17:44 October 06
వైరస్ కారణంగా మరో 33 మంది మృతి
రాష్ట్రంలో కొత్తగా 5,795 కరోనా కేసులు, 33 మరణాలు నమోదు అయ్యాయి. మెుత్తం కరోనా బాధితుల సంఖ్య 7,29,307కి చేరింది. ఇప్పటివరకు 6,052 మంది వైరస్‌కు బలయ్యారు. ప్రస్తుతం 50,776 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి 6,72,479 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 65,889 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 62,16,240 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిగాయి.
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నిర్ణయాధికారం కేంద్రానిదే: షెకావత్