CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 478 కరోనా కేసులు.. ఆరుగురు మృతి - ఏపీలో కరోనా కేసులు
16:26 October 22
రాష్ట్రంలో ప్రస్తుతం 5,398 కరోనా యాక్టివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 478 కరోనా కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 574 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రస్తుతం 5,398 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 43,494 కరోనా పరీక్షలు చేశారు. కొవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు.. వైద్యారోగ్యశాఖ తెలిపింది.
ఇదీ చదవండి