రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 33,944 పరీక్షలు నిర్వహించగా.. 415 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ బారిన పడి ఆరుగురు మృతి చెందారు. దీంతో కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,356 కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 584 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,45,276 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,655 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
Corona cases: రాష్ట్రంలో కొత్తగా 415 కరోనా కేసులు.. 6 మరణాలు - ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు
రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 33,944 పరీక్షలు నిర్వహించగా.. 415 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ బారిన పడి ఆరుగురు మృతి చెందారు.
రాష్ట్రంలో కొత్తగా 415 కరోనా కేసులు.. 6 మరణాలు