ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా విజయం ఖాయం: ఎమ్మెల్సీ జంగా

తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా విజయం నల్లేరుపై నడకేనని వైకాపా ఎమ్మెల్సీ జంగాకృష్ణమూర్తి అన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయన్నారు.

By

Published : Apr 6, 2021, 6:10 PM IST

Mlc Janga Krishna Murthy
తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా విజయం ఖాయం

తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా విజయం నల్లేరుపై నడకేనని వైకాపా ఎమ్మెల్సీ జంగాకృష్ణమూర్తి అన్నారు. తిరుపతిలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ కార్పొరేషన్ల సమావేశానికి ఆయన హాజరయ్యారు.

సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలే పార్టీ అభ్యర్థికి శ్రీరామరక్షగా చెప్పారు. బీసీలకు ప్రాధాన్యతినిచ్చి కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత ఒక్క సీఎం జగన్​కే దక్కుతుందని కృష్ణమూర్తి కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details