తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్, మాజీ మంత్రులు గంటా శ్రీనివాస రావు, మాజీ మంత్రి నారాయణ.. స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు.. వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - tirumala programs updates
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్, మాజీ మంత్రులు గంటా శ్రీనివాస రావు, మాజీ మంత్రి నారాయణ.. శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు