వైకాపా పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తిరుపతిలోని మారుతీనగర్‌లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. మంత్రి పెద్దిరెడ్డి... విజయసాయిరెడ్డికి సాదర స్వాగతం పలికారు. మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విజయసాయిరెడ్డితో ఉన్నారు.
మంత్రి పెద్దిరెడ్డితో విజయసాయిరెడ్డి భేటీ - mp vijay sai reddy vist minister peddireddy house
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తిరుపతిలోని మారుతీనగర్‌లో మంత్రి పెద్దిరెడ్డిని కలిశారు. మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.
మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి