ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికల సంఘానికి వైకాపా బాస్​గా వ్యవహరిస్తుందా!

ఎన్నికల విధులకు సంబంధం లేని అధికారులను బదిలీ చేయడంపై తుడా చైర్మన్ నరసింహయాదవ్ మండిపడ్డారు

తుడా చైర్మన్ నరసింహయాదవ్

By

Published : Mar 27, 2019, 7:40 PM IST

తుడా చైర్మన్ నరసింహయాదవ్
ఎన్నికల విధులకు సంబంధం లేని అధికారులను బదిలీ చేయడంపై తుడా చైర్మన్ నరసింహయాదవ్ మండిపడ్డారు. ఈ బదిలీల విషయంలో కేంద్ర ఎన్నికల కమీషన్​కువైకాపా బాస్​గావ్యవహరిస్తుందా అనేఅనుమానం ప్రజల్లో కలుగుతుందన్నారు.తెదేపా అధికారంలోకి రాకూడదనివైకాపా కుటిల ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఇలాంటి చర్యలు చూస్తుంటే ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేలా ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసే విధంగా... ఓ రాజకీయ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయాలన్నారు. ఎన్నికల కమీషన్ తీసుకున్న నిర్ణయాన్నిప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారు.

ఇవి చదవండి

For All Latest Updates

TAGGED:

TPT

ABOUT THE AUTHOR

...view details