ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

2 రోజుల్లో తిరుమల శ్రీవారి ఆదాయం రూ.47 లక్షలు - 2 రోజుల్లో శ్రీవారి ఆదాయం రూ.47 లక్షలు

తిరుమలలో 3 రోజుల్లో స్వామివారిని 21, 500 మంది భక్తులు దర్శించుకున్నారు. ప్రయోగాత్మక దర్శనాల ప్రక్రియ ముగిసినట్టు అధికారులు చెప్పారు.

ttd testing darshan for pilgrims
ttd testing darshan for pilgrims

By

Published : Jun 10, 2020, 8:16 PM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు అమలు చేసిన ప్రయోగాత్మక దర్శనాలు ముగిశాయి. ఈ 3 రోజుల్లో 21, 500 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 31 వేల మందికి తితిదే సిబ్బంది అన్నదానం చేశారు. గడచిన 2 రోజుల్లో శ్రీవారికి రూ.47 లక్షల రూపాయల ఆదాయం లభించినట్టు అధికారులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details