తితిదే ఛైర్మన్ కార్యాలయం సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధరించారు. సేవా టికెట్లు, వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై చర్యలకు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు.
తితిదే ఛైర్మన్ కార్యాలయం సిబ్బందిపై చర్యలకు ఆదేశం - ttd chairmen
తితిదే ఛైర్మన్ కార్యాలయం సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధరణ కావటంతో... సిబ్బందిపై చర్యలకు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు.
తితిదే ఛైర్మన్ కార్యాలయం సిబ్బందిపై చర్యలకు ఆదేశం