తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రావాలని గవర్నర్ దంపతులను తితిదే ఛైర్మన్ ఆహ్వానించారు. రాజ్భవన్లో గవర్నర్ దంపతులను కలిసిన ఆయన... వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ సెట్టింగులు నిర్మిస్తున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకై గవర్నర్ దంపతులకు ఆహ్వానం - ttd
కన్నుల పండువగా జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గవర్నర్ దంపతులకు ఆహ్వానం అందింది. స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించి... తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి ఆహ్వానం పలికారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకై గవర్నర్ దంపతులకు ఆహ్వానం