ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TTD Tickets: ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల - ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

TTD tickets: తిరుమల శ్రీవారి ఆలయంలో.. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆర్జిత సేవలకు సంబంధించి.. సేవా టికెట్లను విడుదల చేశారు. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు ఆర్జిత సేవా టికెట్లను ఆన్​లైన్​లో విడుదల చేశారు.

TTD arjitha seva tickets released through online
ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

By

Published : Mar 21, 2022, 10:49 AM IST

TTD tickets: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆర్జిత సేవలకు సంబంధించి.. ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్‌ డిప్‌ నమోదు కార్యక్రమం ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేశారు. tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆదివారం రాత్రి సమయానికి 80 వేల మంది భక్తులు వివరాలను నమోదు చేశారు.

  • తిరుమల శ్రీవారిని శనివారం ఈ సంవత్సరంలోనే అత్యధికంగా 80,429 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,182 మంది తలనీలాలు సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details