ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 9am - ap top news

.

ప్రధాన వార్తలు @ 9am
ప్రధాన వార్తలు @ 9am

By

Published : Dec 13, 2021, 9:01 AM IST

  • Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి.. వైకాపా హానికరం : పవన్

Pawan Kalyan Ukku Deeksha news: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో స్టీల్‌ప్లాంట్ సమస్య గురించి కనీసం ప్లకార్డు పట్టుకునే దమ్మైనా వైకాపా ఎంపీలకు ఉందా అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సవాల్ విసిరారు. 500 మంది సలహాదారులను పెట్టుకుని ఉక్కు పరిరక్షణకు ఏం చేశారని నిలదీశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • భరతమాత ముద్దుబిడ్డకు వీడ్కోలు.. అశ్రునయనాల నడుమ సాయితేజ అంత్యక్రియలు

Jawan-sai-teja: హెలికాప్టర్​ ప్రమాదంలో మృతిచెందిన జవాన్​ సాయి తేజ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన సొంత ఊరు ఎగువ రేగడ గ్రామంలో అంతిమ వీడ్కోలు పలికారు. గాల్లోకి కాల్పులు జరిపి.. సైన్యం గౌరవ వందనం సమర్పించింది. జనం భారీగా తరలివచ్చారు. సాయితేజ అమర్​ రహే అంటూ నినదించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • OMICRON CASE IN AP: రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదు.. విజయనగరం జిల్లా వాసికి నిర్ధారణ

OMICRON CASE IN AP :ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్‌ రాష్ట్రంలోకి వచ్చేసింది. తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైనట్లు వైద్యశాఖ అధికారికంగా ప్రకటించింది. 34 ఏళ్ల యువకుడికి వేరియంట్‌ నిర్ధారణ అయింది. బాధితుడు ఆరోగ్యవంతంగా ఉండడం యంత్రాంగానికి ఊరటనిస్తోంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Veligonda Project: దుర్భరంగా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల జీవనం.. సర్వం త్యాగం చేసినా దక్కని అండ

Veligonda Project Expats: ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల్లో నాలుగున్నర లక్షల ఎకరాల సాగుకు, 15లక్షల మంది దాహార్తి తీర్చేందుకు ఉద్దేశించిన వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల జీవనం దుర్భరంగా మారింది. ఊళ్లను, ఇళ్లను విడిచి పునరావాస కాలనీలకు వెళ్లేందుకు సిద్ధమైనా..... వాటిల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Allodoxaphobia: భాజపాపై థరూర్ మరో ఆంగ్ల అస్త్రం

Allodoxaphobia: భాజపా ప్రభుత్వంపై మరో కొత్త ఆంగ్లపదాన్ని ప్రయోగిస్తూ విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్​. భాజపా నాయకత్వం 'అలడాక్సఫోబియా'లో ఉందని అన్నారు. ఇంతకీ అలడాక్సఫోబియా అంటే ఏంటంటే..? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Azadi Ka Amrit Mahotsav: పాఠశాల నుంచి చెరసాలకు...

Azadi Ka Amrit Mahotsav: చదువుకునే బల్ల కింద చీకటిని చూసిభయపడే చిన్నారులు... పుస్తకాల పురుగుల్లా ఎప్పుడూ చదువుల్లోనే మునిగితేలే ఇద్దరు బాలికలు... 14 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్య్రం కోసం పిస్తోళ్లు పడతారని... ధైర్యంగా ఆంగ్ల న్యాయమూర్తిని కాల్చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Tornado in America: సుడిగుండం.. పెను గండం..

Tornado in America: టోర్నడోతో విధ్వంసంతో అమెరికాలో ఎటు చూసినా దెబ్బతిన్న భవంతులు, పైకప్పులు ఎగిరిపోయిన కర్మాగారాలు, కుప్పకూలిన స్తంభాలు, పడిపోయిన భారీ వృక్షాలే కనిపిస్తున్నాయి. చాలాచోట్ల రోడ్డు మార్గాలు స్తంభించిపోయాయి. వేడి వాతావరణం టోర్నడో రావడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • జోరుగా ఆన్‌లైన్‌ నియామకాలు- అభ్యర్థుల ఎంపికలో మారిన తీరు

Online recruitment: ప్రస్తుతం అన్ని పనులు ఆన్​లైన్​లోనే జరుగుతున్నాయి. కరోనా వేళ ఆన్​లైన్​ సేవలను మరింత సమర్థంగా వినియోగించుకుంటుకున్నాయి సంస్థలు. ఒకప్పుడు భౌతికంగా ఇంటర్వ్యూలు నిర్వహించే సాఫ్ట్​వేర్​ సంస్థలు.. ఇప్పుడు పంథా మార్చాయి. కృత్రిమ మేధ సాయంతో అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అన్​స్టాపబుల్ వెర్​స్టాపెన్.. అతడి రక్తంలోనే రేసింగ్

Max Verstappen wins Abu Dhabi Grand Prix: ఈ సీజన్‌లో చివరిదైన అబుదాబి గ్రాండ్‌ ప్రి.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కోసం హామిల్టన్‌, వెర్‌స్టాపెన్‌ మధ్య పోటీ. ఈ రేసు ఎవరు గెలిస్తే వాళ్లకే టైటిల్‌. ఇలాంటి కీలక పోరులో ఆరంభం నుంచి హామిల్టన్‌దే ఆధిపత్యం. మరో ల్యాప్‌ ముగిస్తే అతనిదే విజయం. రికార్డు స్థాయిలో ఎనిమిదో టైటిల్‌తో దిగ్గజం షుమాకర్‌ (7)ను అతను దాటేస్తాడని అంతా అనుకున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఆ సమయంలో చాలా నేర్చుకున్నా: ప్రియాంకా చోప్రా

Citadel Movie Priyanka Chopra: స్టార్​ హీరోయిన్​ ప్రియాంకా చోప్రా నటిస్తున్న 'సిటాడెల్'​ వెబ్​సిరీస్​ చిత్రీకరణ పూర్తైంది. ఈ సిరీస్​ షూటింగ్​ సమయంలో ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నట్లు తెలిపింది ప్రియాంక. చిత్రీకరణ కోసం చాలా కష్టపడినట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details