నెల్లూరు, చిత్తూరు కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ సీఈవో విజయానంద్ సమీక్ష నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ఏర్పాట్లను వివరించనున్నారు.
తిరుపతి ఉపఎన్నికపై రేపు వర్చవల్ సమీక్ష - తిరుపతి ఉపఎన్నికపై ఎస్‌ఈసీ సమావేశం వార్తలు
ఈనెల 17న జరగనున్న తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికపై రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఎస్‌ఈసీ సీఈవో విజయానంద్.. వర్చువల్ సమీక్ష నిర్వహించనున్నారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్నారు.
sec meet about tirupathi by election on tomorrow