తిరుమల శ్రీవారిని సినీ నటుడు రాఘవ లారెన్స్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయం ముందు లారెన్స్‌తో సెల్ఫీలు దిగేందుకు యువకులు పోటీపడ్డారు.
శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్ - latest
తిరుమల శ్రీవారిని సినీ నటుడు రాఘవ లారెన్స్ దర్శించుకున్నారు.
శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్