మోదీజీ..హామీలు గుర్తులేవా : లోకేశ్ - question
తెదేపా అవినీతి చేసినట్లు రుజువులు చూపించాలని మోదీని లోకేశ్ ప్రశ్నించారు. ప్రధాని ప్రత్యేక హోదా పై ఒక్క మాట మాట్లాడలేదని లోకేశ్ మండిపడ్డారు
లోకేశ్
మోదీ పర్యటనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత నిరసన చేశామని లోకేశ్ తెలిపారు. ప్రజలంతా స్వచ్ఛందంగా రోడ్ల పైకి వచ్చారన్నారు.
Last Updated : Feb 10, 2019, 4:46 PM IST