'వైకాపాను రద్దు చేయాలి' - data theft
రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించే కుట్రకు పూనుకుని జగన్ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ ఆరోపించారు. తెరాసతో చేతులు కలిపి ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారని విమర్శించారు.
కారెం శివాజీ
Last Updated : Mar 7, 2019, 10:46 AM IST