చిత్తూరు జిల్లా తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన వాన ఎడ తెరిపి లేకుండా కురుస్తోంది. వర్షం ధాటికి రహదారులు, తిరువీధులు జలమయమయ్యాయి. భారీ వర్షానికి శ్రీవారి భక్తులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
heavy rain: తిరుమలలో భారీ వర్షం... - తిరుమల వార్తలు
తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి రహదారులు, తిరు వీధులు జలమయమయ్యాయి.
తిరుమలలో భారీ వర్షం