ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి గవర్నర్ కుటుంబ సభ్యులు ఆలయానికి చేరుకున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర నూతన గవర్నర్ - : Governor bishwa bhushan hari chandhan in Tirumala tour
రాష్ట్ర గవర్నర్గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల పర్యటనలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్
అంతకుముందు తిరుమలకు చేరుకున్న గవర్నర్ దంపతులకు తితిదే ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
Last Updated : Jul 23, 2019, 2:17 PM IST