ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అమరావతిలో తెదేపా జెండా ఎగరాలి' - తెలుగుదేశం

అమరావతిలో తెదేపా జెండా ఎగిరేలా కృషి చేయాలని గల్లా అరుణ కుమారి ప్రజల్ని కోరారు. తిరుపతిలో పార్టీ తరపున ఆమె ప్రచారం నిర్వహించారు.

తిరుపతిలోని నెహ్రూనగర్​లో ప్రచారం నిర్వహించిన గల్లా అరుణ, సుగుణమ్మ.

By

Published : Mar 25, 2019, 3:58 PM IST

తిరుపతిలోని నెహ్రూనగర్​లో ప్రచారం నిర్వహించిన గల్లా అరుణ, సుగుణమ్మ.
ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తెదేపాను మళ్లీ గెలిపిస్తాయని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి అభిప్రాయపడ్డారు. తిరుపతిలోని నెహ్రూనగర్​లో తెదేపా అభ్యర్థి సుగుణమ్మతో కలిసి ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. తిరుపతిలో తెదేపాను గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని గల్లా అరుణకుమారి అన్నారు.

ఇవీ చూడండి.

ABOUT THE AUTHOR

...view details