తితిదే పాలకమండలి గడువు ముగియటంతో ప్రభుత్వం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. తక్షణమే ఈ అథారిటీ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్రత్యేక అథారిటీ ఛైర్మన్‌గా తితిదే ఈవో, కన్వీనర్‌గా అదనపు ఈవో బాధ్యతలు స్వీకరిస్తారు. పాలకమండలి అధికారాలన్నీ అథారిటీకి ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.
TIRUMALA: తిరుమలలో ప్రత్యేక అథారిటీ ఏర్పాటు.. నోటిఫికేషన్ జారీ - తిరుమలలో ప్రత్యేక అథారిటీ ఏర్పాటు వార్తలు
తితిదే పాలక మండలి గడువు ముగియటంతో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పాలకమండలి అధికారాలన్నీ అథారిటీకి ఉంటాయని స్పష్టం చేసింది.
తిరుమలలో ప్రత్యేక అథారిటీ ఏర్పాటు