సీఎం జగన్ తిరుమల పర్యటన వాయిదా పడినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కొన్ని ఇతర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. తిరుమలలో రూ.15 కోట్లతో నిర్మించిన లడ్డూ, బూందీ తయారీ భవనాన్ని రేపు జగన్ ప్రారంభించాల్సి ఉంది. కాగా పర్యటన రద్దైనట్లు అధికారులు తెలిపారు.
సీఎం జగన్ తిరుమల పర్యటన వాయిదా - chief minister latest news
రేపు తిరుమలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించాల్సి ఉండగా.. ఆ కార్యక్రమం వాయిదా పడినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది.
సీఎం జగన్
Last Updated : Mar 15, 2021, 5:13 PM IST