చిత్తూరు జిల్లా పూత్తూరులో శరన్నవరాత్రి ఉత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. శ్రీ విష్ణు దుర్గ అలంకరణలో ఆరేటమ్మ భక్తులకు అభయమిచ్చారు. సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు మంగళ హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
శ్రీ విష్ణు దుర్గ అలంకరణలో ఆరేటమ్మ - నవరాత్రి రంగులు 2020
చిత్తూరు జిల్లా పూత్తూరులో శరన్నవరాత్రి ఉత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. భక్తులు మంగళ హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
శ్రీ విష్ణు దుర్గ అలంకరణలో ఆరేటమ్మ