తిరుమలలో రాత్రి నుంచి భక్తుల రద్దీ పెరిగింది... వెంకటేశ్వరుని దర్శనానికి భక్తులు 24 కంపార్టెమెంట్లలో వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 16 గంటల సమయం ఉండాల్సి వస్తుంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. నిన్న 83,270 మంది భక్తుల ఆలయాన్ని సందర్శించి శ్రీవారిని దర్శించుకున్నారు. 38,682 మంది కేశఖండన శాలలో తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.90 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు.
శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు సమయం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానిక 16 గంటల సమయం పడుతోంది. భక్తులు 24 కంపార్టెమెంట్లలో వేచి ఉన్నారు.
శ్రీనివాసుని సర్వదర్శనానికి 16 గంటలు