రైతులకు ఎదురవుతున్న సమస్యలపై ‘రైతు కోసం తెలుగుదేశం’ పేరుతో తెదేపా చేపట్టిన ఐదు రోజుల నిరసన కార్యక్రమం... బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో మొదలైంది. జిల్లాలో జగ్గంపేట మండలం నరేంద్రపట్నం వద్ద జెడ్పీ మాజీ ఛైర్మన్ జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో తెదేపా ట్రాక్టర్ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవటంతో రోడ్డుపై బైఠాయించి నేతలు నిరసన చేపట్టారు. మరోవైపు పత్తిపాడు తెదేపా తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని సైతం పోలీసులు అడ్డుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా