తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. వరద తాకిడికి పుష్కరఘాట్ వద్ద ఆలయాలు నీట మునిగాయి. గోదారమ్మ ఆలయంతో పాటు శివాలయం, దేవతా మూర్తుల విగ్రహాలు నీట మునిగాయి. గోదావరికి నిత్య హారతి నిర్వహించే ప్రాంతంలో నీరు చేరింది.
శాంతించని గోదారమ్మ... పుష్కరఘాట్లో మునిగిన ఆలయాలు - గోదావరి వరదలు 2020
గోదారమ్మ వరద పోటుతో పరవళ్లు తొక్కుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. వరదతో పుష్కరఘాట్ వద్ద ఆలయాలు నీట మునిగాయి.
శాంతించని గోదారమ్మ... పుష్కరఘాట్ లో నీటమునిగిన ఆలయాలు