ముఖ్యమంత్రి జగన్ తనకు స్త్రీశిశు సంక్షేమ శాఖ కేటాయించడం ఆనందంగా ఉందని మంత్రి తానేటి వనిత చెప్పారు. పౌష్టికాహారం లోపం కారణంగా బాలింతలు, చిన్నారుల మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయన్న మంత్రి... అంగన్‌వాడీల ద్వారా వారికి పౌష్టికాహారం అందిస్తామని చెప్పారు. మానసిక వికలాంగుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వమే తీసుకుటుందని పేర్కొన్నారు. యువతులు, మహిళలపై దాడులు పెరుగుతన్న నేపథ్యంలో పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.
మానసిక వికలాంగుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే - minister taneti vanitha in rajamahendravaram
బాలింతలు, చిన్నారుల అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తామని స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు.
మంత్రి తానేటి వనిత