Janasena protest : పెంచిన పన్నులు ఉపసంహరించుకోవాలని కోరుతూ... రాజమహేంద్రవరం నగరపాలక సంస్ధ కార్యాలయం వద్ద జనసేన ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇంటి, చెత్త పన్నుతో పాటు వాహనాలకు పెయిడ్ పార్కింగ్ పన్ను వసూలు చేయాలన్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని...జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్ డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన వారిని పోలీసులు అడ్డుకోవటంతో... కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Janasena protest : పెంచిన పన్నులు ఉపసంహరించుకోవాలని జనసేన నిరసన - రాజమహేంద్రవరంలో జనసేన వార్తలు
Janasena protest : పెంచిన పన్నులు ఉపసంహరించుకోవాలని రాజమహేంద్రపురం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద జనసేన ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.ఇంటి, చెత్త పన్నుతో పాటు వాహనాలకు పెయిడ్ పార్కింగ్ పన్ను వసూలు చేయటాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Janasena protest