.
పారాయణ మహాయజ్ఞానికి సచ్చిదానంద స్వామీ పిలుపు - హనుమాన్ చాలీసా
రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం ఆనకట్ట వద్ద పిచ్చుక లంకలో మహాయజ్ఞ క్రతువు నిర్వహిస్తున్నట్టు సచ్చిదానంద స్వామీజీ తెలిపారు. ఈనెల 15న శనివారం నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞానికి భక్తులంతా తరలిరావాలని స్వామి పిలుపునిచ్చారు. మరకత కార్యసిద్ధి ఆంజనేయస్వామి విగ్రహం ప్రతిష్ఠిస్తున్నట్టు చెప్పారు.
రాజమహేంద్రవరంలో పారాయణ మహాయజ్ఞాం