నెల్లూరులో నారాయణ ప్రచారం - WATER
నెల్లూరు నగరం తెదేపా అభ్యర్థిగా మంత్రి నారాయణ ఎన్నికల ప్రచారం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృధ్ది కార్యక్రమాలను వివరిస్తూ పట్టణంలోని వీధుల్లో తిరిగారు. తమనే గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు.
మంత్రి నారాయణ ఎన్నికల ప్రచారం
Last Updated : Mar 14, 2019, 12:23 PM IST