సోమశిల జలాశయంలో గరిష్ఠస్థాయిలో నీటి నిల్వ చేశామని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి... సోమశిల జలాశయంలో 74 టీఎంసీలు నీటి నిల్వ చేయడం ఇదే మొదటిసారి అని వివరించారు. నెల్లూరు జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందిస్తామని పునరుద్ఘాటించారు.
'నెల్లూరు జిల్లాలో... ప్రతి ఎకరాకు నీరందిస్తాం' - somasila reservoir
నెల్లూరు జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందిస్తామని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పునరుద్ఘాటించారు. సోమశిల జలాశయంలో గరిష్ఠ స్థాయిలో నీటి నిల్వ చేశామని చెప్పారు.
మంత్రి అనిల్‌కుమార్ యాదవ్