వాసవీ సేవ దళ్ ఆధ్వర్యంలో సెపక్ తక్రా అంతర్జాతీయ క్రీడాకారుడిని సన్మానించారు. కర్నూలుకు చెందిన అశోక్ కుమార్ ఇటీవలే ఏషియన్ సెపక్ తక్రా పోటీలకు భారత్ జట్టు తరుపున పాల్గొన్నారు. క్రీడాకారులను ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతోనే అశోక్‌కు అవసరమైన కిట్ కోసం కొంత ఆర్ధిక సహయం చేశామని వాసవీ సేవ దళ్ సభ్యులు తెలిపారు. తనను సన్మానించినందుకు అశోక్ కృతజ్ఞతలు తెలిపారు.
సెపక్ తక్రా జాతీయ క్రీడాకారునికి సన్మానం - helping
కర్నూలులో సెపక్ తక్రా ఆంతర్జాతీయ క్రీడాకారునికి వాసవీ సేవాదళ్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు.
వాసవి సేవాదళ్