ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కర్నూలులో దారుణం.. ఆస్తి కోసం బాలికకు పురుగు మందు తాగించిన పెదనాన్న - కర్నూలు జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

uncle attempted murder of girl for property
ఆస్తి కోసం బాలికకు పురుగు మందు తాగించిన పెదనాన్న

By

Published : Apr 14, 2022, 12:47 PM IST

Updated : Apr 14, 2022, 2:01 PM IST

12:44 April 14

బాలిక పరిస్థితి విషమం, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స

కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామంలో ఆస్తి వివాదం ఓ బాలిక ప్రాణాల మీదకు తెచ్చింది. ఆస్తి కోసం బాలికపై పెదనాన్న వరుసయ్యే వ్యక్తి హత్యాయత్నం చేశాడు. పొలం వద్ద బాలికకు.. పెదనాన్న, పెద్దమ్మ కలిసి పురుగుల మందు తాగించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై బాలిక తండ్రి ఇస్వి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఆస్తి కోసం ఘర్షణకు దిగారని బాలిక తండ్రి తెలిపారు.

ఇదీ చదవండి: తాగొచ్చి తల్లిని కొడుతున్నాడని.. మారు తండ్రిని హతమార్చిన 13 ఏళ్ల కుర్రాడు..!

Last Updated : Apr 14, 2022, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details