శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,47,634,.. ఔట్‌ఫ్లో 1,12,047 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుతం నీటిమట్టం 884.80 అడుగులకు చేరుకుంది.
srisailam: శ్రీశైలం జలశయానికి కొనసాగుతున్న వరద.. 2 గేట్లు ఎత్తి నీటి విడుదల - శ్రీశైల నీటి మట్టం వార్తలు
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో జలాశయం 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,47,634 , ఔట్‌ఫ్లో 1,12,047 క్యూసెక్కులుగా ఉంది.
srisailam project information
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 214.3637 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.
ఇదీ చదవండి:18 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు