కర్నూలులో మతిస్థిమితం లేని మహిళ హల్ చల్ చేసింది. జిల్లా పరిషత్ కార్యాలయం గేట్ వేసి ఎవ్వరినీ రానివ్వకుండా అడ్డుకుంది. వచ్చినవారిపై రాళ్లు రువ్వుతూ భయపెట్టింది. ద్విచక్రవాహనాలను పడేసి గందరగోళం సృష్టించింది. ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కర్నూలులో మతిస్థిమితం లేని మహిళ హల్చల్ - mad girl
కర్నూలులో మతిస్థిమితం లేని మహిళ విధ్వంసం సృష్టించింది. జిల్లా పరిషత్ కార్యాలయం గేటు వేసి ఎవరినీ రానివ్వలేదు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారిని లాగి పడేసే ప్రయత్నం చేసింది.
కర్నూల్లో మతిస్థిమితం లేని మహిళ హల్చల్