'బ్రహ్మోత్సవాలకు' అంకురార్పణ - mahanandi
కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామి ఉత్సవ మూర్తులను శేషవాహనంపై ఊరేగించి గ్రామోత్సవం చేశారు.
మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి
కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్ఛరణల మధ్య రాత్రి జరిగిన ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. అనంతరం మహానందీశ్వర స్వామి ఉత్సవ మూర్తులను శేషవాహనంపై ఊరేగించి గ్రామోత్సవం చేశారు.