ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"సీఎంను పదవి నుంచి తప్పించి వివేకా కేసును దర్యాప్తు చేయాలి" - కర్నూలు జిల్లా రాజకీయ వార్తలు

viveka murder: వివేకా హత్య కేసులో అవినాష్​ రెడ్డిని కాపాడేందుకు సీఎం జగన్​ ప్రయత్నిస్తున్నారని తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. సీఎంను పదవి నుంచి తప్పించి ఈ కేసును దర్యాప్తు చేయాని తెలిపారు. గొడ్డలితో చంపి... వైకాపా నాయకులు గుండెపోటుగా చిత్రీకరించారని ఆరోపించారు.

Somishetti Venkateshwarlu
సోమిశెట్టి వెంకటేశ్వర్లు

By

Published : Mar 2, 2022, 1:33 PM IST

viveka murder: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోందని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. గొడ్డలితో చంపి... గుండెపోటుగా వైకాపా నాయకులు చిత్రీకరించారని ఆరోపించారు. అవినాష్​రెడ్డిని కాపాడేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిని పదవి నుంచి తప్పించి ఈ కేసుపై విచారణ జరిపించాలని సోమిశెట్టి కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం అవసరమన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details