ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Heavy competition: 66 మల్టీపర్పస్​ ఉద్యోగాలు... 3వేల దరఖాస్తులు - నంద్యాల లేటెస్ట్​ అప్​డేట్​

medical jobs: వైద్య విధాన పరిషత్ పలు విభాగాల్లో 171 ఉద్యోగాలకు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. 66 మల్టీపర్పస్ ఉద్యోగాలకు మూడు వేల దరఖాస్తులు రావడం విశేషమని అధికారులు తెలిపారు.

medical jobs Applications
వైద్య ఉద్యోగాలకు దరఖాస్తులు

By

Published : Feb 25, 2022, 12:53 PM IST

medical jobs: వైద్య విధాన పరిషత్ పలు విభాగాల్లో 171 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన క్రమంలో వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో మూడురోజుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పక్రియ కొనసాగింది. ఆస్పత్రి వద్ద నిరుద్యోగులు బారులు తీరారు.

171 ఉద్యోగాల్లో భాగమైన 66 మల్టీపర్పస్ ఉద్యోగాలకు మూడు వేల దరఖాస్తులు రావడం ఆశ్చర్యంగా ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగం ఎలా ఉందో దీనిని బట్టి తెలుస్తోందని పలువురంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details