ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న నలుగురు అరెస్ట్​ - కర్నూలు నేర వార్తలు

Arrest in bike theft case: ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను ఎమ్మిగనూరు పోలీసులు అరెస్టు చేశారు. 13 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

arrest in bike theft
బైకుల చోరీ కేసులో నలుగురు అరెస్ట్​

By

Published : Feb 24, 2022, 11:56 AM IST

Arrest in bike theft case: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ద్విచక్ర వాహనాల చోరీ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలో ఇళ్ల ముందు, రహదారుల్లో పార్క్​ చేసిన ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకొని గత కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నారు.

హనుమంతు, వడ్లవీరేశ్, రంగయ్య నాయుడు, గొల్ల రామచంద్ర అనే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 13 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details