మట్టి వినాయకులతో వినాయకచవితి పండుగను జరుపుకోవాలంటూ ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో... కర్నూలు లోని భాష్యం పాఠశాల విద్యార్థులు స్వయంగా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. మట్టి వినాయకులను పూజించాలి.... పర్యావరణాన్ని కాపాడాలి అంటూ తల్లిదండ్రులకు వివరించారు. రసాయనాలు, రంగులతో తయారు చేసిన వినాయకులను నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితం అవుతుందని విద్యార్థులు తెలిపారు.
''మట్టి గణపతినే పూజిద్దాం.. నీటి కాలుష్యాన్ని అరికడదాం'' - ganesh festivel
ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా భాష్యం పాఠశాల విద్యార్థులు మట్టి వినాయకులపై వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. రసాయనాలతో కూడిన వినాయకులను వాడితే కాలుష్యం పెరుగుతుందని చెప్పారు.
ప్లాస్టిక్ వినాయకుడోద్దు