ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు విడిచిన సైనికులకు నివాళులర్పిస్తూ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో విద్యార్థులు ర్యాలీ చేశారు.
అమరవీరులకు నివాళులర్పిస్తూ ఆళ్లగడ్డలో ర్యాలీ
By
Published : Feb 15, 2019, 11:56 AM IST
అమరవీరులకు నివాళులర్పిస్తూ ఆళ్లగడ్డలో ర్యాలీ
ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన సైనికులకు నివాళులర్పిస్తూ కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో విద్యార్థులు ర్యాలీ చేశారు. ఎస్ఐ ప్రీతం రెడ్డి , ప్రైవేటు పాఠశాలల అధ్యక్షుడు అమిర్ భాష ర్యాలీలో పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాలు మరువలేమన్నారు.